Wednesday, January 26, 2022

Huzurabad Bypoll: హోటళ్లు ఫుల్.. ఆకాశానంటుతున్న ఇళ్ల అద్దెలు..! Hotels are full in Huzurabad .. House rents are skyrocketing ..!

జస్ట్ ఒక్క హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక మాత్రమే కాదు.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇజ్జత్ విషయం ఇది. నువ్వా.. నేనా సై అనేలా సిద్దమవుతున్న ఈ ఎన్నికలు..

Huzurabad Bypoll: జస్ట్ ఒక్క హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక మాత్రమే కాదు.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇజ్జత్ విషయం ఇది. నువ్వా.. నేనా సై అనేలా సిద్దమవుతున్న ఈ ఎన్నికలు తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వాడీవేడిగా సాగుతుంది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ-ప్రతివ్యూహాలు, ఆరోపణలు- ప్రత్యారోపణలు, సవాళ్లు – ప్రతిసవాళ్లతో దాడి చేసేందుకు సిద్ధమవగా.. ఇప్పటికే హుజురాబాద్‌ కేంద్రంగా ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి.

Mystery : రోగులకు గాలి ఇంజెక్షన్ చేసిన నర్సు.. నలుగురు మృతి

ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలంతా హుజురాబాద్ లో తిష్ట వేస్తున్నారు. కొందరు రాష్ట్రస్థాయి నేతలు వారానికి ఇన్ని రోజులు ఇక్కడ ఉండేలా వ్యవహారం నడిపిస్తుంటే.. మరికొందరు జిల్లా స్థాయి నేతలు.. ముఖ్యంగా మూడు పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా హుజురాబాద్ లో దిగిపోతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే రెండు వేలమంది నేతలు ఇక్కడ చేరినట్లు అంచనా వేస్తుండగా.. వీరంతా హుజురాబాద్ కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెప్పే మాట.

MK Stalin : సిటీ బస్సులో సీఎం.. అవాక్కయిన ప్రయాణికులు

నిజానికి హుజురాబాద్ లో హోటళ్లు తక్కువ. ఇప్పటికే ఉన్న హోటళ్లు మొత్తం బుక్కైపోయాయి. దీంతో హుజురాబాద్ అద్దె ఇళ్లకి భారీ డిమాండ్ ఏర్పడుతుంది. దీంతో ఇక్కడ ఇళ్ల యజమానులు భారీ అద్దెలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు ముందు వరకు నెలవారీ అద్దెలు ఉండే హుజురాబాద్ లో ఇప్పుడు వారానికి అద్దెలు చెల్లించే స్థాయికి చేరుకుందట. చిన్న ఇంటికి కూడా వారానికి పది నుండి పదిహేను వేలు అద్దెలు చెల్లించేందుకు కూడా నేతలు వెనకాడడం లేదు. దీంతో ఇళ్ల యజమానులు నెలకు ముప్పై వేలకు పైగా అద్దెలకు తమ ఇళ్లను నేతలకు అప్పగిస్తున్నారట.

Related Articles

నల్లని మబ్బులు కమ్మిన ఆకాశంలా… ప్రగ్యా జైస్వాల్

అఖండ సినిమాతో మళ్లీ తెరమీదకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా హిట్ కొట్టడంతో ప్రగ్యాకు మళ్లీ అవకావాలు పెరుగుతున్నాయి. -Image credit: PragyaJaiswal/Instagram

క‌మ‌ర్షియల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌

ప్రధానాంశాలు:రవితేజ బర్త్ డే స్పెషల్వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజస్వయం కృషితో ఎదిగిన రవితేజమాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఈ పేరులో తెలియ‌ని ఎన‌ర్జీ ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి న‌టుడి స్థాయి...

టాలీవుడ్ కి అచ్చిరాని స్టూవర్ట్ పురం

<p>స్టూవర్ట్ పురం అనగానే మన ముందు తరం వారిగుండె ఝళ్లు మనేది . ఆ ఊరి పేరు చెప్పగానే బందిపోటు దొంగలు గుర్తుకొచ్చేవారు . &nbsp;బ్రతుకుతెరువు కోసం కొంతమందీ ,సంప్రదాయం అంటూ...

Latest Articles

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో...

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Telugu Job Alerts 24

Collector Office Guntur Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...