Friday, January 28, 2022

అది గతం… ఈ సారి విజయం మాదే : పాక్ కెప్టెన్ సవాల్

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్‌ పాక్‌ మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ మ్యాచ్‌ పై పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్​తో జరగనున్న మ్యాచ్​ను మేము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని… మా ఇరు జట్ల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్నారు.

టీ20 ప్రపంచకప్​ చరిత్రలో ఇప్పటి వరకు తమ జట్టు టీమ్ ఇండియాను ఓడించలేదని… కానీ, అది గతం…ఇప్పుడు చరిత్ర తిరగరాయబోతున్నామని స్పష్టం చేశారు. ఇవాళ్టి మ్యాచ్​లో విజయం తమదేనని… ఒత్తిడిలోనూ ఎలా ఆడాలి అనే దానిపై ప్రణాళికలను రచించామని తెలిపారు. ఈ మ్యాచ్​లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు మైదానంలో నియంత్రణ కోల్పోకుండా ఉంటారని ఆశిస్తున్నాని… టీమ్ ఇండియాపై విజయం సాధించేందుకు స్పిన్నర్లతో బరిలో దిగనున్నామని ప్రకటించారు. ఈ సారి కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్.

Related Articles

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...

Latest Articles

ఇన్ని రోజులకు చెప్పేసిన అల్లు శిరీష్!

అల్లు శిరీష్ సినీ కెరీర్ ఎలా ఉందో.. ఆయన గ్రాఫ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గౌరవం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. 2013లో వచ్చిన ఈ...