Friday, January 28, 2022

Roja : జడ్జ్‌ల మధ్య కూడా అలాంటి సంబంధమా?.. రోజా, మనోలపై రాకెట్ రాఘవ సంచలన కామెంట్స్ | The Telugu News

Roja : జబర్దస్త్ షోలో రాకెట్ రాఘవ ఎప్పటి నుంచో ఉన్నాడో అందరికీ తెలిసిందే. షో మొదలైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ కూడా రాఘవ మిస్ కాలేదు. నిరంతరంగా తొమ్మిదేళ్లు స్కిట్లు చేస్తూనే ఉన్నాడు. తన దైన శైలిలో నవ్విస్తూనే ఉన్నాడు. ఇక ఈ మధ్య రాఘవ కొడుకు మురారి కూడా దుమ్ములేపుతున్నాడు. తండ్రిని మించిన కాకుండా.. ముంచిన కొడుకు అయ్యేలా కనిపిస్తున్నాడు. రాఘవకు ధీటుగా స్కిట్లలో పర్ఫామెన్స్ ఇస్తున్నాడు.అయితే రాఘవ స్కిట్లలో ఎక్కడా కూడా వల్గారిటీ ఉండదు. ఫ్యామిలీ మొత్తం చూసేందుకు అనుగుణంగా ఉంటుంది.

Jabardasth Raghava Comments On Mano And Roju

డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా కనిపించవు. అయితే తాజాగా జబర్దస్త్ ప్రోమోను వదిలారు. వచ్చే వారం రాబోతోన్న ఎపిసోడ్‌‌లో ఒక్కొక్కరు రెచ్చిపోయారు. ఆది బిచ్చగాళ్ల వేషం వచ్చాడు. వారి టీం అంతా కూడా అడుక్కునే బ్యాచ్‌లా స్టేజ్ మీదకు వచ్చి పర్ఫామెన్స్ చేశారు. ఇక రాఘవ టీం ఈ సారి వెరైటీ స్కిట్ వేసినట్టు కనిపిస్తోంది.చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం.. కలిసే చదివాం.. కలిసే లైన్ వేశాం.. ఒకే సమయంలో ఇద్దరి మీదా చెప్పులు తెగాయ్ అని రాఘవ చెప్పుకొచ్చాడు.

Roja : రోజా, మనోలపై రాఘవ కౌంటర్లు

Jabardasth Raghava Comments On Mano And Roju
Jabardasth Raghava Comments On Mano And Roju

అయితే ఇద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అని రాఘవ అనేశాడు. పక్కనుంచి అనసూయ అందుకుని ఒకే అమ్మాయిని చేసుకోలేదు కదా? అని కౌంటర్లు వేస్తుంది. ఆ తరువాత శోభనం గదిలోకి వెళ్లేందుకు రాఘవ తన మ్యానరిజంతో రెచ్చిపోయాడు. కానీ శోభనం గదిలోని పెళ్లాం లేచిపోతుంది. దీంతో రోజా, మనోలు ఇద్దరూ ఒకేసారి రాఘవ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేస్తారు. దీంతో రాఘవ షాక్ అవుతాడు. జడ్జ్‌ల మధ్య కూడా ఇంత సింక్, ఇంత రిలేషన్ ఉందా? అని ఆశ్చర్యపోతాడు.

Related Articles

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....

Latest Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...