Sunday, January 23, 2022

Rashmika Mandanna : కోపం వస్తే ఇలానే కాలు ఎగరేసి కొడతా.. రష్మిక మందన్నా వీడియో వైరల్ | The Telugu News

Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎంత బిజీగా ఉన్నా కూడా వర్కవుట్లను మాత్రం అస్సలు మిస్ కాదు. ఉదయాన్నే వర్కవుట్లు చేయాల్సిందే. మళ్లీ రాత్రి షూటింగ్ నుంచి వచ్చాక కూడా వర్కవుట్లు చేయాల్సిందే. అలా వర్కవుట్లకు తగిన సమయాన్ని కేటాయిస్తూ ఎప్పుడూ ఫిట్‌గా ఉంటోంది రష్మిక.

Rashmika Mandanna Workout Video

ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో రెండు, బాలీవుడ్‌లో రెండు మూడు ప్రాజెక్ట్‌లు సెట్స్ మీదున్నాయి. కోలీవుడ్‌లో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చింది. మళ్లీ కొన్ని సినిమాలు చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మాత్రం పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ తెలుగులో బిజీగా ఉంది. ఈ రెండు షూటింగ్‌ల కోసం రష్మిక ఇప్పుడు హైద్రాబాద్‌లోనే ఉంటోంది.

Rashmika Mandanna : వర్కవుట్లతో రష్మిక మందన్నా

Rashmika Mandanna Workout Video
Rashmika Mandanna Workout Video

ఇక ఇవి పూర్తయితే మళ్లీ రష్మిక ముంబైకి చెక్కేస్తోంది. అక్కడ రెండు చిత్రాలు సెట్స్ మీదున్నాయి.అయితే రష్మిక తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. తనను ఎవరైనా విసిగిస్తే ఎలా చావగొడుతుందో చూపించింది. వర్కవుట్ సెషన్ వీడియోను షేర్ చేస్తూ.. ఎవరైనా విసిగిస్తే ఇలా తంతాను అంటూ కాలు ఎత్తి మరీ కొట్టేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...