Sunday, January 23, 2022

Anasuya : తమన్నాకు దారుణమైన పరాభవం.. అనసూయ రేంజ్ ఇదే | The Telugu News

Anasuya  బుల్లితెరపై యాంకర్ అనసూయ బీట్ చేసే వారెవ్వరూ ఉండరు. యాంకర్ సుమ ఎప్పటికీ స్పెషలే అయినా కూడా రష్మీ, అనసూయ, వర్షిణి, విష్ణుప్రియ, శ్రీముఖి ఇలా అంతా ఓ కేటగిరీలో ఉంటారు. ఆ లిస్ట్‌లో అందరి కంటే ముందుగా అనసూయ ఉంటుంది. అందం పుష్కలంగా ఉండటమే కాదు.. ప్రతిభ కూడా మెండుగా ఉంది. అందుకే అనసూయకు ఎదురులేకుండా పోయింది.

anasuya repalces tamannaah in master chef

అయితే బుల్లితెరపై మిల్కీ బ్యూటీ తమన్నా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. మాస్టర్ చెఫ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వచ్చీరానీ తెలుగుతో, ఆ బొంగురు గొంతుతో ప్రేక్షకులకు విసుగుతెప్పించింది. అది అసలే జెమినీ టీవీ, అందులోనూ తమన్నా.. ఇక షో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రేటింగ్స్‌లో అత్యంత దిగువలో షో పడిపోయింది.

Anasuya  తమన్నా స్థానంలో అనసూయ

anasuya repalces tamannaah in master chef
anasuya repalces tamannaah in master chef

అందుకే తమన్నాను తప్పించి ఆ స్థానంలో అనసూయను తీసుకున్నారు. అనసూయ అంటే లోకల్. ఆమె అందాలు లోకల్. తెలుగు ఎంతో స్పష్టం మాట్లాడుతుంది. తెలుగు వంటకాలపై నాలెడ్జ్ ఉంటుంది. తమన్నా కంటే అనసూయే మంచి ఆప్షన్ అని నిర్వాహకులు ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే తమన్నాను తప్పించి అనసూయను తీసుకున్నారు. అదే మరి అనసూయ రేంజ్ అంటే.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...