Friday, January 28, 2022

TDP : పట్టాభికి బెయిల్ మంజూరు | high court gives bail to pattambi

TDP : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి బెయిల్ మంజూరు అయింది. పట్టాభి బెయిల్ పిటిషన్ పై శనివారం విచారణ చేపట్టిన హైకోర్టు. ఈ నేపథ్యంలోనే పోలీసుల తిరుగుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకోవాలని వ్యాఖ్యానించింది. 41సీఆర్పీసీ సమాధానం రాకుండానే ఎలా అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించారు జడ్జి. 3CMM మేజిస్ట్రేట్ ఎలా రిమాండ్ ఇచ్చారో చెప్పాని వివరణ కోరిన హైకోర్టు.

చదవండి : Pattabhi Case : రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి తరలింపు

The post TDP : పట్టాభికి బెయిల్.. పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకోవాలన్న కోర్టు appeared first on 10TV.

Related Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...

Latest Articles

ఇన్ని రోజులకు చెప్పేసిన అల్లు శిరీష్!

అల్లు శిరీష్ సినీ కెరీర్ ఎలా ఉందో.. ఆయన గ్రాఫ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గౌరవం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. 2013లో వచ్చిన ఈ...