Wednesday, January 19, 2022

Government Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ పిల్లకు జన్మనిచ్చిన అడిషనల్ కలెక్టర్ | Government Hospital

ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యలు ఉండవని… వైద్యులు సరిగా పని చేయరని ప్రజల్లో ఒక అప నమ్మకం ఏర్పడిపోయి…. కార్పోరేట్ ఆస్పత్రుల హవా పెరిగిపోయింది.

Government Hospital : ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యలు ఉండవని… వైద్యులు సరిగా పని చేయరని ప్రజల్లో ఒక అప నమ్మకం ఏర్పడిపోయి…. కార్పోరేట్ ఆస్పత్రుల హవా పెరిగిపోయింది. ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు ఖమ్మంజిల్లా అడిషనల్ కలెక్టర్. ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ గా పని చేస్తున్న స్నేహలత  9 నెలల గర్భిణి.

ఆమెకు నిన్న పురిటి నొప్పులు రావటంతో   ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి   సామాన్య మహిళగా వెళ్లి పరీక్షలు  చేయించుకున్నారు. పరీక్షలు  నిర్వహించిన డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేయాలని సూచించారు. అందుకు ఆమె  అంగీకరించటంతో వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు.

అడిషనల్ కలెక్టర్ ఆడబిడ్డకు జన్మనిచ్చారు.  ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ప్రతి ఒక్కరూ స్నేహలతను అభినందిస్తున్నారు. సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని , అందరికీ ఆదర్శంగా నిలిచారని ….దీని వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని  అభినందిస్తున్నారు.

Related Articles

High Court: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫీజుల పెంపు జీవో కొట్టివేసిన హైకోర్టు!

రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను...

సుకుమార్ డైరెక్ష‌న్ లో ధ‌నుష్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రీసెంట్ గా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రం రిలీజ్ అయి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ని పొందింది. కాగా పుష్ప‌2 కూడా ప్రేక్ష‌కుల...

Somu Veerraju: బీజేపీ కుటుంబ పార్టీ కాదు..అభివృద్ధి చేసే పార్టీ : సోము వీర్రాజు | BJP will be in power in AP in 2024 elections

బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము...

Latest Articles

Akhanda 50 days Jathara : 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య.. నందమూరి హీరోల హంగామా..

సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా రెండు వారాలకు మించి థియేటర్లలో ఉండడం లేదు.. అలాంటిది ‘అఖండ’ తో 50 రోజుల పోస్టర్ చూపించాడు బాలయ్య.. ...

ఉద్యమాల్లో తెలంగాణ.. రాజకీయాల్లో రాయలసీమను తలపించే పంజాబ్ మాల్వా ప్రాంతం..

Punjab Assembly Election 2022: పంజాబ్ రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ముందు అక్కడి మాల్వా ప్రాంతం గురించి తెలుసుకోవాలి....