Sunday, January 23, 2022

Massive Heart Attack : కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్-ఇంచార్జ్ తహసిల్దార్ గుండెపోటుతో మృతి | Massive Heart Attack

ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉండగా ఓ ప్రభుత్వ ఉద్యోగి హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు విడిచాడు.

Massive Heart Attack : ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉండగా ఓ ప్రభుత్వ ఉద్యోగి హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు విడిచాడు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండల ఇన్ చార్జి తహశీల్ధార్    పి.కనకరాజు(50) శుక్రవారం ఉదయం తన ఆఫీసు నుంచి జిల్లా కలెక్టర్ M.రవికిరణ్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు.

ఆసమయంలో కనకరాజుకు  అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ లో ఉండగానే కూర్చున్న చోటే ఆయన  కుప్పకూలిపోయారు. పరిస్థితి గమనించిన కార్యాలయ సిబ్బంది ఆయన్ను వెంటనే తుని ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ఆయన్ను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మరణించినట్లు తెలిపారు. దీంతో కార్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...