Sunday, January 16, 2022

Amala : సమంత, నాగచైతన్య డైవోర్స్ తర్వాత ఫస్ట్ టైమ్ మీడియాతో అమల.. | The Telugu News

Amala Akkineni : అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయిన సంగతి అందరికీ విదితమే. అయితే, వీరిరువురు విడిపోవడం చాలా మంది సినీ ప్రముఖులు, అభిమానులకు నచ్చలేదు. వారు కలిసే ఉండాలని దాదాపుగా అందరూ కోరుకున్నారు. కానీ, అలా జరగలేదు. అయితే, సమంత, నాగచైతన్య విడిపోవడం వార్త తెలుసుకుని తన గుండె బరువెక్కిందని నాగార్జున సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. అయితే, నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన తర్వాత అమల మీడియా మందుకు రాలేదు. తాజాగా అక్కినేని అమల మీడియాతో మాట్లాడారు.ఇటీవల దసరా సందర్భంగా డాక్టర్ మోహన్ అట్లూరి హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో వరల్డ్ క్లాస్ డిజిటల్ డెంటిస్ట్రీని ఏర్పాటు చేయగా, దాని ప్రారంభోత్సవానికి అక్కినేని దంపతులు అమల-నాగార్జున హాజరయ్యారు.

amala media talk after naga chaitanya samantha divorce

అంతకు ముందర సినీ తారలకు పళ్లు ఎంత ముఖ్యమనే విషయమై వివరించారు. సిల్వర్ స్క్రీన్‌పైన సినీ తారలు నవ్వే సమయంలో పళ్లు స్పష్టంగా కనబడతాయని, ఆ సందర్భంలో వాటిని చక్కగా ఉంచుకోవడం ముఖ్యం. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ తారల చిరునవ్వుల వెనక స్టార్ డాక్టర్ మోహన్ అట్లూరి ఉన్నారని పలువురు తెలిపారు. అక్కినేని అమల ఈ సందర్భంగా మాట్లాడుతూ తనతో పాటు చాలా మంది సినీ తారల దంత వైద్యుడు డాక్టర్ మోహన్ అట్లూరి అని తెలిపారు. తాను పదేళ్ల వయసులో ఉన్నపుడు సుల్తాన్ బజార్‌లోని డాక్టర్ మోహన్ ఫాదర్ పద్మశ్రీ డాక్టర్ ఏ.ఎస్.నారాయణ క్లినిక్‌కు సైకిల్‌పైన వెళ్లేదానినని గుర్తు చేసుకుంది. ఈ క్రమంలోనే తమ ఫ్యామిలీ డాక్టర్ మోహన్ అట్లూరి అని చెప్పింది. డిజిటల్ డెంటిస్ట్రీ అనేది దంతవైద్యం ఫ్యూచర్ అని వివరించింది.

Amala : ఆయన సినీ తారల ఫేవరెట్ అంటున్న అమల అక్కినేని..

amala media talk after naga chaitanya samantha divorce
amala media talk after naga chaitanya samantha divorce

ఇక డాక్టర్ మోహన్ అట్లూరి మాట్లాడుతూ డిజిటల్ డెంటిస్ట్రీ కచ్చితమైన, సమర్థవంతమైన టెక్నాలజీ అని చెప్పారు. అక్కినేని అమల నాగార్జునతో మ్యారేజ్ తర్వాత సినిమాల్లో నటించలేదు. అయితే, చాలా కాలం తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో కేన్సర్ పేషెంట్‌గా నటించింది. ఇక ‘మనం’ సినిమాలో డ్యాన్స్ టీచర్‌గా కనిపించిన అమల ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

Related Articles

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

Latest Articles

CM KCR : పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం | Administrative reforms committee in telangana, cm kcr key decision

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు. ...

Ananya Pandey : చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తున్న అన‌న్య పాండే అందాలు.. మైండ్ బ్లాక్ అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News

Ananya Pandey : లైగర్ బ్యూటీ అన‌న్య పాండే ఈ మ‌ధ్య కాలంలో త‌న అంద‌చందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్...