Sunday, January 23, 2022

Pawan Kalyan : పట్టె మంచంపై పవన్ కల్యాణ్.. ఎడ్ల బండి నొగలపై రానా ఫోటో వైర‌ల్..! | The Telugu News

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు వింటే చాలు..ఆయన ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాజకీయాల్లో వచ్చి కొన్నాళ్ల పాటు సినీ అజ్ఞాతవాసంలో ఉన్న పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’గా టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తున్నారు.మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. ‘భీమ్లా నాయక్’ టైటిల్‌తో వస్తున్నఈ చిత్రంలో నెగెటివ్ రోల్ దగ్గుబాటి రానా ప్లే చేస్తున్నారు.

pawan kalyan rana photo trending in social media

ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా సెట్‌లో ఆఫ్ కెమెరాలో పవన్ కల్యాణ్, రానా దిగిన ఫొటో ఒకటి నెట్టింట వైరలవుతోంది. సదరు ఫొటోలో పవన్ కల్యాణ్ పట్టె మంచంపై పడుకుని ఉండగా, రానా ఎడ్ల బండి నొగలపై ఒరిగాడు. షూటింగ్‌లో భాగంగా సీన్లు చేసి అలసిపోయిన క్రమంలో వాళ్లు ఇలా రెస్ట్ తీసుకుంటున్నట్లు ఫొటోను చూస్తే అర్థమవుతున్నది. ఈ ఫొటోలో పవన్ కల్యాణ్ బ్లూ కలర్ షర్ట్, బూడిద రంగు లుంగీ ధరించి ఉండగా, పవన్ కల్యాణ్ షర్ట్‌పైన రక్తపు మరకలు కనబడుతున్నాయి.ఇక రానా వైట్ అండ్ వైట్‌లో మెరిసిపోతున్నారు. తెలుపు రంగు చొక్కా, లుంగీలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా గెటప్‌లో ఉన్నట్లు కనబడుతున్నాడు.

Pawan Kalyan : సింప్లిసిటీకి కేరాఫ్‌గా పవన్ కల్యాణ్, రానా..

Pawan kalyan Bheemla Nayak Title Song Released
Pawan kalyan Bheemla Nayak Title Song Released

సాగర్ .కె.చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన కిన్నెర మెట్ల మొగులయ్య పాడిన ‘భీమ్లానాయక్ టైటిల్ సాంగ్’, చిత్ర పాడిన ‘అంత ఇష్టం ఏందయ్యా’ సాంగ్, టీజర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘భీమ్లానాయక్’ గా పవన్ కనిపించనుండగా, ఆయనకు జోడీగా నిత్యామీనన్, ‘డానియల్ శేఖర్’ పాత్ర పోషిస్తున్న రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...