Sunday, January 23, 2022

Sarayu : సరయును అక్కడ పట్టుకున్న ఎక్స్ ప్రెస్ హరి.. దెబ్బకు అంతా షాక్ | The Telugu News

Sarayu ఎక్స్ ప్రెస్ హరి ఇప్పుడు బుల్లితెరపై మంచి ఫాంలో ఉన్నాడు. అషూ రెడ్డి పుణ్యమా అంటూ ఫుల్ ఫేమస్ అయ్యాడు. అంతకు ముందు పటాస్ షోలో బాగానే క్లిక్ అయ్యాడు. ఆ తరువాత అదిరింది షోలో కనిపించాడు. కానీ ఆ షో అటకెక్కడంతో.. ఇప్పుడు కామెడీ స్టార్స్‌లో దుమ్ములేపుతున్నాడు. అయితే అషూ రెడ్డితో నడిపించే ట్రాకుతోనే హరి ఎక్కువగా వెలుగులోకి వచ్చాడు. మరీ ముఖ్యంగా టాటూ ఎపిసోడ్, ఆ నాటకంతో మామూలు క్రేజ్ దక్కలేదు.

Express Hari Touches Sarayu

ఇప్పటికే అషూ టాటూ నిజమా? కాదా? అని అందరూ జుట్టు పీక్కుంటుంటారు. కానీ తన ప్రతీస్కిట్‌లో అషూ టాటూను చూపిస్తాడు. తన గుండెల మీద ఎప్పటికీ ఆ టాటూ ఉంటుందని చెబుతాడు. అయితే తాజాగా హరిని ఆడుకునేందుకు సరయు ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో దడదడలాడించిన సరయు.. కామెడీ స్టార్స్ స్టేజ్‌ను రఫ్పాడించింది. సూర్యుడు మండుతూ ఉండాలి.. భూమి గుండ్రంగా తిరుగుతూ ఉండాలి.. అందరూ ఈ సరయు కంట్రోల్‌లో ఉండాలని డైలాగ్ చెబుతూ సరయు ఎంట్రీ ఇచ్చింది.

Sarayu సరయు తొడలు పట్టుకున్న హరి

Express Hari Touches Sarayu
Express Hari Touches Sarayu

అయితే ఈ స్కిట్‌లో భాగంగా హరిని సరయు ఆడుకుంది. దారుణంగా కొట్టేసింది. సరయు మీద పంచ్ వేయడంతో హరిని చెంపదెబ్బ కొట్టేసింది. ఇక చివర్లో మళ్లీ నడ్డి మీద కాలు ఎత్తి మరీ తన్నేసింది. అలా దెబ్బకు హరి అంత దూరంలో పడిపోయాడు. దీంతో ఆవేశంలో హరి సరయుకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇంకోసారి కొట్టావ్ అనుకో అని అంటే.. ఆ కొట్టాను ఏంటి అని సరయు మీద మీదకు వచ్చింది. దీంతో ఆమె తొడను పట్టుకుని హరి లొంగిపోయాడు. టైం చూసి ఇలా పట్టుకున్నాడు అంటూ సరయు అతడి మీద ఆరోపణలు చేసింది.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...