Saturday, January 22, 2022

Vadinamma 21 Oct Today Episode : రఘురాం, సీతలకు ఊహించని సర్‌ప్రైజ్.. ఆనందంలో కుటుంబ సభ్యులు.. అంతలోనే ఆ విషయం తెలుసుకుని శైలు షాక్.. | The Telugu News


Vadinamma 21 Oct Today Episode : బుల్లితెరపై సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ‘వదినమ్మ’ సీరయల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గురువారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. భరత్ అసలు పాస్ అవుతాడో లేడో అని అనుకున్న క్రమంలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్లేస్ వచ్చి అందరి అభినందనలు పొందుతాడు. అలా భరత్ చదువు పట్ల శ్రద్ధ వహించి మంచి మార్కులు సంపాదించినందుకుగాను, భరత్‌ను ఇక షాపునకు వెళ్లొద్దని సీత అంటుంది. తన చదువుకు తగ్గ ఉద్యోగం చూసుకోవాలని భరత్‌కు చెప్తుంది. అయితే, భరత్ మాత్రం తాను అన్నయ్యకు తోడుగా బిజినెస్ డెవలప్ చేస్తానని, ఉద్యోగం చేయబోనని, ఉద్యోగాలు క్రియేట్ చేస్తానని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

vadinamma 21 october 2021 full episode

రఘురాం, సీతల మ్యారేజ్ డే అని తెలుసుకుని భరత్-సిరి, లక్ష్మణ్-శైలు, నాని-శిల్ప వారికి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనకుంటారు. ఈ క్రమంలోనే సదరు మూడు జంటలు అందరూ నైట్ నిద్రించాక సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తారు. ఇక సీత ఉదయాన్నే లేచి బయటకు రాగానే ఆమెపైన పూలవర్షం కురిసేలా ప్లాన్ చేసి సర్ ప్రైజ్ చేస్తారు. అలా పూలు ఆమెపైన కురియడంతో సీత ఆశ్చర్యపోతుంది. అంతలోనే ఇలా జరిగిందేంటని రఘురామ్ కూడా బయటకు వస్తాడు.

Vadinamma 21 Oct Today Episode : రఘురాం, సీతలకు కుటుంబ సభ్యుల షాక్..

వాళ్లిద్దరు ఇలా పూలు కురవడం ఏంటని ఆశ్చర్యపోతారు. కొద్దిసేపు ఆలోచించి ఒకరి ముఖం మరొకరు చూసుకుని ఇవాళ ఏమైనా విశేషమా? అని ఆలోచన చేస్తారు. అలా తమ పెళ్లి రోజు అని ఎట్ లాస్ట్ కనుక్కుంటారు. ఆ నేపథ్యంలో కుటుంబ సభ్యులు తమ పెళ్లి రోజును సెలబ్రేట్ చేస్తున్నారని గ్రహిస్తారు. ఆ తర్వాత సీత, రఘురామ్ ఇద్దరూ కొత్త బట్టలు ధరించి బయటకు రాగా, వారిని చూసి అన్నా- వదినలు అంటూ తమ్ముళ్లు భావిస్తూనే.. ఆ సీతా రాముల మాదిరిగా ఈ సీతా రఘురామలు ఉన్నారని అనుకుంటారు. మొత్తంగా రఘురామ్, సీతల పెళ్లి రోజును అత్యద్భుతంగా సెలబ్రేట్ చేస్తూ హ్యాపీగా గడిపేస్తారు ఫ్యామిలీ మెంబర్స్.

vadinamma 21 october 2021 full episode
vadinamma 21 october 2021 full episode

ఈ క్రమంలోనే సీతకు ఇష్టమైన ఫుడ్ ఏంటని అందరు ఆలోచిస్తారు. ఈ క్రమంలోనే సీత తల్లి ద్వారా కొబ్బరి చట్నీ ఇష్టమని తెలుసుకుని, దానిని ప్రిపేర్ చేయిస్తారు. అలా కొబ్బరి చట్నీ రెడీ కాగా దానిని చూసి సీత, రఘురామ్‌లు ఆశ్చర్యపోతారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు అందరూ తమ పనులకు లీవ్ పెట్టేసి సంతోషంగా గడిపేస్తారు. ఇంతలోనే ఎపిసోడ్‌లో ఓ ట్విస్ట్ ఎదురవుతుంది. సీత తనకు పుట్టిన బిడ్డను శైలుకు బిడ్డగా ఇచ్చిన సంగతి వారికి మాత్రమే తెలిసింది. కాగా, ఆ బిడ్డను తన సొంత కొడుకుగా శైలు ఫీలవుతుంటుంది.

కాని ఈ విషయమై సీత బాధపడుతున్నట్లు కమింగ్ అప్‌లో చూపించారు. దానిని బట్టి సీత కన్న తల్లి అన్న విషయం శైలుకు తెలిస్తే ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతాయి. బుషి తన సొంత కొడుకు కాదని శైలు షాక్ గురయినట్లు సీన్ కనబడుతుంది. అయితే, అది నిజమేనా? లేదా కలగా చూపించారా? అనేది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...