Sunday, January 23, 2022

Baby : ఈ బుడ్డోడి సంపాదన ఎంతో తెలిస్తే… మీకు షాక్..! | The Telugu News

Baby : సంపాదన అనేది ప్రతీ ఒక్కరికి ముఖ్యం. డబ్బు కోసమే ప్రతీ ఒక్కరు పనులు చేస్తుంటారు. అయితే, కష్టపడి సంపాదించుకుంటేనే జీవితం గడిచేవారు కొందరు ఉంటారు. అలా కష్టపడకుండా స్మార్ట్ వర్క్ చేసి డబ్బులు సంపాదించి సుఖపడే వారు కూడా ఉంటారు. ఆ కోవకు చెందిన వాడే ఈ బుడ్డోడు. ఏడాది బుడ్డోడు అయినప్పటికీ పెద్ద వారితో సరిసమానంగా సంపాదిస్తున్నాడు. ఎలాగంటే.. బ్రిగ్స్ డారింగ్టన్ అనే బుడ్డోడు గతేడాది అక్టోబర్ 14న పుట్టాడు. ఈ చిన్నోడి మదర్ జెస్.. కాగా, ఆ ఏడాది బుడ్డోడితో ఈమె డబ్బులు సంపాదిస్తోంది. ఈ బుడ్డోడికి నెలకు రూ. 35 వేలు వస్తుండటం విశేషం. అలా డబ్బులు ఎలా వస్తున్నాయంటే..

do you know the income of this baby boy

బుడ్డోడి తల్లి జస్ కొన్నాళ్ల పాటు ఓ బ్లాగ్‌ను రన్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన కెరీర్ ఎండ్ అయిపోయితుందని భయపడిపోయింది. అలా కాకూడదని, తాను ఇంకా సాధించాల్సింది చాలా ఉందని భావించిన జెస్..బేబీ పుట్టిన తర్వాత కూడా తన పర్యటన కొనసాగించాలనుకుంది. అలా పుట్టిన బేబీని వెంటనే వెంట పెట్టుకుని తీసుకెళ్లాలనుకుంది. అలా ఎలా వెళ్లొచ్చో గూగుల్‌లో సెర్చ్ కూడా చేసింది. అయితే, ఆమెకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లభించలేదు. అయినా ఆమె భయపడకుండా మందుకు సాగింది. అలా ట్రావెలింగ్ టైంలో బాబుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అలా బుడ్డోడు బ్రిగ్స్ డారింగ్టన్ అకౌంట్స్‌కు ఫాలోవర్స్ బాగా పెరిగారు. లక్షల్లో లైక్స్ వచ్చాయి.

Baby : ఈ బుడ్డోడు ఎక్కడ పుట్టాడు.. ఎలా పాపులర్ అయ్యాడంటే..

ఈ క్రమంలోనే స్పాన్సర్ షిప్ వచ్చేసి.. ఇన్‌కమ్ కూడా వచ్చేసింది. రోజురోజుకూ ఇన్‌కమ్ పెరుగుతూ వచ్చింది. ఇలా బేబీ బాయ్‌తో ట్రావెలింగ్‌కు‌గాను జెస్ తన హస్బెండ్ స్టీవ్ పర్మిషన్ తీసుకుంది. తన భర్త సాయంతోనే పర్యటన పూర్తి చేయగలిగానని, కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో పలు జాగ్రత్తలతో తమ పర్యటన కొనసాగిందని జెస్ చెప్పుకొచ్చింది. పలు దేశాల్లోని విభిన్న ప్రాంతాల్లో తాము పర్యటించినట్లు జెస్ పేర్కొంది. వీరు త్వరలో యూరప్ పర్యటనకు వెళ్లనున్నారట.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...