Friday, January 21, 2022

Guppedantha Manasu 19 Oct Today Episode : వసుధర, జగతికి షాక్ ఇచ్చిన రిషీ.. వసుధరను రిషీ పట్టించుకోకపోవడంతో ఏం చేస్తుందంటే?

Guppedantha Manasu 19 Oct Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 19 అక్టోబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వ్యూలో అందరి గురించి గొప్పగా చెబుతాడు. తన పెదనాన్న, తండ్రి గురించి చెబుతాడు రిషి. ఇంటర్వ్యూను జగతి, వసుధర కూడా చూస్తుంటారు. మా తాత గారి అడుగు జాడల్లో నడుస్తున్నాం అని చెబుతాడు రిషి.

guppedantha manasu 19 october 2021 full episode

ఈ మిషన్ ఎడ్యుకేషన్ ఆలోచన మీకు వచ్చిందేనా.. అని అడుగుతుంది యాంకర్. నిజం చెప్పాలంటే ఇది నా ఆలోచన కాదు. నేనీ కార్యక్రమంలో ఒక కార్యకర్తను. ఒక వాలంటీర్ ను మాత్రమే అంటాడు రిషీ. ఈ ఆలోచన మా ఫ్యాకల్టీ హెడ్ జగతి మేడమ్ గారిది అని చెబుతాడు రిషీ. దీంతో అందరూ షాక్ అవుతారు. ఈ సక్సెస్ వెనుక జగతి మేడమ్, మా స్టూడెంట్ వసుధర.. ఇంకా మా వాలంటీర్స్, స్టూడెంట్స్ అందరూ ఉన్నారని చెబుతాడు రిషీ. థాంక్యూ.. అని చెప్పి ఇంటర్వ్యూను ముగిస్తాడు రిషీ.

దీంతో దమయంతి చిరాకు పడుతుంది. ఇంతలో ధరణి వచ్చి అత్తయ్య గారు పిలిచారా? అని అడుగుతుంది. చూడు.. నువ్వు తెలివైన దానివో.. తెలివితక్కువ దానివో నాకు అర్థం కావడం లేదు ధరణి. భగవంతుడా.. ధరణి.. నువ్వు నన్ను సైలెంట్ గా చంపేస్తున్నావు. అసలే నేను చిరాకులో ఉన్నాను.. అంటుంది దమయంతి. నీకు దండం పెడతాను. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది దమయంతి.

Guppedantha Manasu 19 Oct Today Episode : అసలు నేను గెలిచానా? లేక గెలిపించబడ్డానా? అని ఆలోచించిన రిషీ

ఆ తర్వాత రిషీ ఒక్కడే ఆలోచిస్తాడు. నేను గెలిచానా.. గెలిపించబడ్డానా? నేను గెలిస్తే నాకు ఎందుకు ఆనందం రావడం లేదు.. అని అనుకుంటాడు. కారులో ఎక్కడికో బయలుదేరుతాడు. ఇంతలో జగతి మేడమ్ వస్తుంది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావ్ అని అడుగుతుంది వసుధర. ఎక్కడికి వెళ్లారు.. అంటే నువ్వు ఉండలేదు ఎందుకు అని జగతి వసుధరను ప్రశ్నిస్తుంది. మీరు లేకుంటే నేనెందుకు అక్కడ అంటుంది వసుధర. అక్కడ రిషి, మహీంద్రను వదిలేసి వచ్చి నువ్వు నాకోసం బాధపడుతున్నావా.. ఉండాలి కదా వసు అనగానే అంతలోనే రిషి అక్కడికి వస్తాడు. మీరు లేకపోతే మీ ప్రియమైన శిష్యురాలు ఎలా ఉంటారు మేడమ్ అని అంటాడు రిషీ. మీరు లేకపోతే మీ శిష్యురాలు అక్కడ ఎలా ఉంటారు మేడమ్ అంటాడు. మీరు సూపర్.. మీ శిష్యురాలు డబుల్ సూపర్.. అనగానే సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటే లేదు ఇప్పుడే కరెక్ట్ గా అర్థం చేసుకుంటున్నాను.. అంటాడు రిషీ.

guppedantha manasu 19 october 2021 full episode
guppedantha manasu 19 october 2021 full episode

ఈ విజయం మీదే నాది కాదు. నాకు ఉచితంగా వచ్చేది అవసరం లేదు అని రిషీ వాళ్లకు చెప్పేలోపు.. మహీంద్రా అక్కడికి వస్తాడు. అక్కడ జగతి, వసుధరను చూస్తాడు మహీంద్రా. మహీంద్రా మాట్లాడుతుండగానే రిషీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో మహీంద్రా షాక్ అవుతాడు. మరోవైపు దేవయాని.. రిషీని పొగడ్తల్లో ముంచెత్తుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...