Friday, January 28, 2022

Varshini Sounderajan : చమ్కీల టాప్‌లో భారీ ఎద అందాలు చూపుతూ.. కాక రేపుతున్న వర్షిణి | The Telugu News

Varshini Sounderajan : బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్స్‌లో ఒకరిగా కాకుండా హాట్ యాంకర్‌గా వర్షిణి సౌందర రాజన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ‘పోవే పోరా’ ప్రోగ్రాంతో యాంకర్ వర్షిణి యువతీ యువకులకు బాగా దగ్గరయిందని చెప్పొచ్చు. ఈ కార్యక్రమంలో సుధీర్, యాంకర్ వర్షిణి పంచులు ఒకరిని మంచి మరొకరు అనేలా ఉంటాయని ప్రేక్షకులు చెప్తున్నారు.గతంలో వర్షిణి పలు పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన హాట్ ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి.

Varshini Sounderajan Viral pics in social Media

సదరు ఫొటోల్లో లంగా వోణిలో వర్షిణి సౌందర రాజన్ కాకరేపుతోంది. వర్షిణి ధరించి పింక్ కలర్ చమ్కీల టాప్ సూపర్ హాట్‌గా కనబడుతోంది. పింక్ కలర్ టాప్, రెడ్ కలర్ స్కర్ట్‌ ధరించి చున్నీ వేసుకుని హోయలు పోయింది వర్షణి. ఫ్రంట్ స్టిల్స్ మాత్రమే కాకుండా బ్యాక్ స్టిల్స్ కూడా ఇచ్చి ఫోజులు కొట్టింది వర్షిణి. ఈ ఫొటోలను చూసి నెటిజన్లు ‘సూపర్ హాట్ గర్ల్, బ్యూటిఫుల్ వర్షిణి’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంగతులు ఇలా ఉంచితే వర్షిణి త్వరలో వెండితెరపైన కనబడబోతున్నట్లు తెలుస్తోంది. ఇంత కాలం బుల్లితెరపైన సందడి చేసిన వర్షిణికి ఇటీవల సినీ ఆఫర్స్ వచ్చినట్లు సమాచారం.

Varshini Sounderajan : కెమెరాకు ఫోజులిస్తూ హొయలు పోతున్న వర్షిణి..

Varshini Sounderajan Viral pics in social Media
Varshini Sounderajan Viral pics in social Media

సమంత లీడ్ రోల్ ప్లే చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’లో వర్షిణికి కీ రోల్ ఆఫర్ చేసినట్లు వినికిడి. ఈ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ద్వారా వెండితెరకు వర్షిణి పరిచయం కాబోతున్నదని తెలుసుకుని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుల్లితెరపైన పలు ప్రోగ్రామ్స్‌లో స్పాట్ పంచ్‌లు పేల్చిన వర్షిణి వెండితెరపైన కూడా అలరిస్తుందని పలువురు అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ క్రమంలోనే వర్షిణికి నెటిజన్లు కంగ్రాట్స్ కూడా చెప్తున్నారు. అయితే, సినీ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు.

Related Articles

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

Latest Articles

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...