Friday, January 28, 2022

Anchor Pradeep : బిల్డప్ బోలెడంత ఇచ్చారు!.. యాంకర్ ప్రదీప్ సక్సెస్ అవ్వగలడా? | The Telugu News

Anchor Pradeep : బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలు క్లిక్ అవ్వడమే గగనంగా మారింది. అలా కిందా మీద పడుతూ కామెడీ స్టార్స్ లేస్తోంది. జబర్దస్త్ వంటి షోలు ఎప్పటి నుంచో ఉండటంతో అవి కాస్త నిలకడగానే సాగుతున్నాయి. బుల్లితెరపైనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ షోల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆహా షోలో కొత్తగా చేస్తోన్న షోలన్నీ కూడా బెడిసి కొట్టేస్తున్నాయి. ఎంతో గ్రాండ్‌గా ప్రారంభించిన సామ్ జామ్ షో దారుణంగా ఫ్లాప్ అయింది.

Anchor Pradeep Sarkaar Show on aha App

మంచు లక్ష్మీ ఆహా భోజనంబు షో, రానా నెంబర్ వన్ యారీ షో ఇవేవీ కూడా క్లిక్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఆహా టీం కొత్త షోలను ప్లాన్ చేసింది. బాలకృష్ణతో అన్ స్టాపబుల్ అంటూ ఓ టాక్ షోను రెడీ చేసింది. అది దీపావళి సందర్భంగా నవంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. అయితే ప్రదీప్‌తోనూ ఓ షో ప్లాన్ చేసింది. అగస్త్య ఆర్ట్స్‌లో ఇంతకు ముందు అదిరింది, బొమ్మ అదిరింది అంటూ ప్రదీప్ రచ్చ చేశాడు. ఆ షో బెడిసికొట్టేసింది.

Anchor Pradeep : ఆహాలో ప్రదీప్ కొత్త షో :

Anchor Pradeep Sarkaar Show on aha App
Anchor Pradeep Sarkaar Show on aha App

అయితే ఇప్పుడు ఆహా యాప్ కోసం ఓ షోను ప్లాన్ చేశారు. సర్కార్ అంటూ రాబోతోన్న ఈ షోకు సంబంధించిన ప్రోమోను వదిలారు. ఇందులో ప్రదీప్‌కు పవన్ కళ్యాణ్‌కు ఇచ్చినంత బిల్డప్ ఇచ్చారు. బీపీకి టెన్షన్ పెట్టిస్తాడట.. ఐస్‌కు చెమటలు పట్టిస్తాడట.. క్లియర్‌ను కూడా కన్ఫ్యూజ్ చేసే క్లెవర్ అంటూ.. టవర్.. అంటూ ఇలా ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశారు. మరి ప్రదీప్ ఈ షోను ఏ మేరకు నడిపిస్తాడు.. అన్నది చూడాలి. అసలే ఆహా రీచ్ కూడా అంతంతమాత్రంగానే ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Related Articles

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....

Latest Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...