Wednesday, January 19, 2022

Samantha Ruth Prabhu : విడాకులకు కారణం అదే.. సమంతపై అక్కినేని అమల సంచలన వ్యాఖ్యలు.. | The Telugu News

Samantha Ruth Prabhu : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, విడాకుల నేపథ్యంలో సమంతపై కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తనపైన ట్రోలింగ్‌కు సమంత స్పందించింది కూడా. తాను అవకాశవాదని కాదని, విడిపోవాలనుకోవడం బాధతోనే తీసుకున్న నిర్ణయమని, అయితే, ఎవరి దారిలో వారు సొంతంగా పయనించేందుకు సిద్ధమయ్యే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, తాజాగా సమంత, నాగచైతన్య విడాకులపై అక్కినేని నాగార్జున వైఫ్ అమల స్పందించింది.

amala sensational comments on samantha

Samantha Ruth Prabhu : సమంత ఎక్కడున్న సంతోషంగా ఉండాలంటున్న అమల..
నాగచైతన్య, సమంత విడిపోకూడదని చాలా మంది నెటిజన్లు, అక్కినేని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకున్నారు. కాని అలా జరగలేదు. వారిరువురు అఫీషియల్‌గానే విడిపోతున్నట్లు ప్రకటన చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమల మాట్లాడుతూ నాగచైతన్య, సమంత విడిపోవడానికి గల కారణాలు పేర్కొందట. సమంత చాలా మంచి అమ్మాయని, ప్రజెంట్ జనరేషన్‌లో అటువంటి అమ్మాయిలు రేర్ అని, తన అత్తయ్య అన్నపూర్ణ లేని లోటును సమంత తీర్చిందని అమల ప్రశంసించింది. అన్నపూర్ణ తనను సొంత కూతురిలా చూసుకున్న మాదిరిగానే , తాను సమంతను సొంత కూతురిలా చూసుకున్నానని చెప్పింది. అయితే, సమంత స్వతంత్రంగా ఎదిగిన అమ్మాయని, ఆ క్రమంలోనే తాను ఏ నిర్ణయమైనా తీసుకోవడంలో ముందుంటుందని, అలా నాగచైతన్య, సమంత మధ్య గొడవలు సహజంగానే వచ్చి ఉండొచ్చని, అలా వారు విడిపోయేందుకు కారణాలు కావొచ్చని సమంత గురించి ఈ సందర్భంగా అమల చెప్పింది. అయితే, సమంత ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటానని అమల చెప్పింది. ఇకపోతే సమంత అందరు అనుకుంటున్నట్లు తన హౌజ్‌ను ముంబైకు షిఫ్ట్ చేయడం లేదని తెలుస్తోంది.

amala sensational comments on samantha
amala sensational comments on samantha

హైదరాబాద్‌లో ఉంటూనే హిందీ ప్రాజెక్ట్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’, ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రాలను పూర్తి చేసిన సమంత ప్రజెంట్ బాలీవుడ్ ఫిల్మ్స్‌పై ఫోకస్ పెట్టిందట. ఇక నాగచైతన్య సైతం కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే ‘థాంక్యూ’ మూవీ షూటింగ్ కోసం నాగచైతన్య సమాయత్తమవుతున్నాడు. ఇకపోతే తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్‌లోనూ నాగచైతన్య త్వరలో పాల్గొననున్నాడు. నాగచైతన్య బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్ద’ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ‘బాలరాజు’ పాత్రలో బాలీవుడ్ ఆడియన్స్‌ను నాగచైతన్య అలరించనున్నాడు.

Related Articles

AP Night Curfew : నైట్ కర్ఫ్యూ షురూ.. బయటకు వెళ్తే చర్యలు | Night Curfew Begins In AP, New Rules From Today

రాత్రి 11 తర్వాత అనవసరంగా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. కారణం లేకుండా రోడ్డుపైకి రావడానికి లేదు. అకారణంగా బయటకు వెళ్తే మాత్రం అంతే సంగతులు. ...

CM Jagan : ఆ కుటుంబాలకు ఉద్యోగాలు.. కారుణ్య నియామకాలకు ప్రభుత్వం అనుమతి | AP CM Jagan Gives Permission For Compassionate Appointments

కరోనాతో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయన్న ప్రభుత్వం.. ఆ కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలంది. ...

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా పంజా.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2983 New Corona Cases And Two Deaths

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. 3వేలకు చేరువగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ...

Latest Articles

Covid Vaccine: గ‌ర్భిణీలు ఏ వ్యాక్సిన్, ఏ స‌మ‌యంలో తీసుకుంటే మంచిది.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

Covid Vaccine: క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే...

Mumbai: ఐఎన్ఎస్ రణ్ వీర్లోపేలుడు.. ముగ్గురు నేవి సిబ్బంది మృతి.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు..

ముంబయిలోని భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణ్‌వీర్‌లో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు...