Friday, January 28, 2022

Samantha : ఎన్టీఆర్ మాటకు ఖంగుతిన్న సమంత.. వద్దంటూ వేడుకుంది! | The Telugu News

Samantha  సమంత ఎన్టీఆర్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ మీద బాగానే వర్కవుట్ అయింది. దాదాపు మూడు నాలుగు చిత్రాలు కలిసి చేశారు. బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస జనతా గ్యారేజ్ వంటి చిత్రాలు చేశారు. ఇందులో ఒక్క రామయ్య వస్తావయ్యా, రభస డిజాస్టర్లుగా మిగిలాయి. మిగిలిన రెండు కూడా బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి బుల్లితెర మీద సందడి చేశారు.

Jr NTR And Samantha Hosting EMK SHow

ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సమంత గెస్టుగా వచ్చింది. ఈ మేరకు ఆ షోలో ఈ ఇద్దరూ ముచ్చట్లు పెట్టిన సంగతలు, ఒకరినొకరు ఆట పట్టించుకున్న తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విడాకులకు సంబంధించిన అంశం గురించి ఏదైనా స్పందిస్తుందా? అని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అయితే ఈ షోకు హోస్ట్ అయ్యే చాన్స్ తనకు కూడా ఉందంటూ బాంబ్ పేల్చింది.

Samantha  : షోకు సమంత హోస్ట్..

Samantha Akkineni on Drunken Man
Samantha Akkineni on Drunken Man

తదుపరి సీజన్‌కు హోస్ట్ చేస్తావా? చానెల్ వాళ్లకు చెప్పాలా? నా అభిమానులకు చెప్పేయాలా? అని ఎన్టీఆర్ అనడంతో సమంత ఖంగుతింది. మీ అభిమానులా? వద్దని వేడుకుంది. నా అభిమానులు బంగారంలాంటి వారండి అని ఎన్టీఆర్ అనడం.. అవును మీ అభిమానులు బంగారం లాంటి వారు సమంత అనడంతో నవ్వులు పూశాయి.మొత్తానికి సమంత, ఎన్టీఆర్ ముచ్చట్లు అందరినీ ఆకట్టుకున్నాయి.

Related Articles

‘దిల్’ రాజు వారసుడికి రెండో సినిమాకు ముహూర్తం ఖరారు!

<p>'రౌడీ బాయ్స్' సినిమాతో 'దిల్' రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందే హీరోగా ఆశిష్ రెడ్డి రెండో సినిమా...

Teacher Jobs: ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్… అర్హతలు, ఇతర వివరాలివే..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్...

ట్రోలింగ్‌పై ఉపాసన పరోక్ష పోస్ట్!

ప్రధానాంశాలు:దుమారం రేపిన ఉపాసన పోస్ట్మెగా కోడలిపై ట్రోలింగ్భయపడటమనేది ఉండకూడదు!మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక స్పృహ, బాధ్యత ఉన్న అతి కొద్ది మంది సెలెబ్రిటీల్లో ఉపాసన...

Latest Articles

పెళ్లి, విడాకుల వార్తలపై హిమజ రియాక్షన్

సోషల్ మీడియాలో రూమర్స్ రావడం అనేది కామన్. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తుంటాయి. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ఆధారంగా వార్తలు పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే...

ప్రియుడిని పెళ్లాడిన ‘కేజీఎఫ్’ బ్యూటీ మౌనీరాయ్

Mouni Roy Wedding: ప్రియుడిని పెళ్లాడిన 'కేజీఎఫ్' బ్యూటీ మౌనీరాయ్