Sunday, January 23, 2022

Bigg Boss 5 Telugu : బాబోయ్.. వీళ్లు మానస్ ను కొరుక్కుతినేలా ఉన్నారు.. మానస్ పై సిరి కన్నేస్తే పింకీ ఏం చేసిందంటే?

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు ప్రస్తుతం మంచి టాక్ తెచ్చుకుంటోంది. బిగ్ బాస్ స్టార్ట్ అయి నెల రోజులు దాటింది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఉన్న కంటెస్టెంట్లలోనూ అందరి మధ్య మంచి బాండ్ ఏర్పడింది. కొన్ని గ్రూపులు, కొన్ని జంటలు.. ఇలా బిగ్ బాస్ హౌస్ లో ట్రాకులు మాత్రం బాగానే నడుస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన లవ్ ట్రాక్ అంటే శ్రీరామ్, హమీద. కానీ.. హమీద గతవారమే ఎలిమినేట్ అయిపోవడంతో శ్రీరామ్ ఒంటరివాడు అయిపోయాడు.

siri and priyanak singh discussing about manas in bigg boss telugu 5

ఇప్పటికే ప్రియాంక(పింకీ).. మానస్ మీద మనసు పారేసుకున్న విషయం తెలిసిందే. ప్రియాంక.. అందరినీ అన్నయ్య అని పిలిచినా.. మానస్ ను మాత్రం అన్నయ్య అని ఇప్పటి వరకు పిలవలేదు. తనంటే ముందు నుంచి ఇష్టం. చాలాసార్లు మానస్ మీద తనకు ఉన్న ఇష్టాన్ని చాలాసార్లు చూపించే ప్రయత్నం చేసింది ప్రియాంక. ఇదివరకు ఓసారి మానస్ ను కూడా తన రిలేషన్ షిప్ గురించి అడిగినట్టు గుర్తు.

Bigg Boss 5 Telugu : తాజాగా ప్రోమోలో ముచ్చట్లు పెట్టుకున్న లేడీస్

Bigg Boss 5 Telugu : బాబోయ్.. వీళ్లు మానస్ ను కొరుక్కుతినేలా ఉన్నారు.. మానస్ పై సిరి కన్నేస్తే పింకీ ఏం చేసిందంటే?
siri and priyanak singh discussing about manas in bigg boss 5 telugu

తాజాగా.. బిగ్ బాస్ 5 లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో హౌస్ లోని లేడీస్ అంతా అర్ధరాత్రి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ప్రియాంకను కావాలని ఏడిపించాలని ప్లాన్ చేసిన సిరి.. మానస్ ఎంత బాగున్నాడో.. ఎంత క్యూట్ గా ఉన్నాడో.. అంటూ ప్రియాంక ముందే సిరి కామెంట్ చేయడంతో ప్రియాంక షాక్ అవుతుంది. అయ్యో.. నీ దిష్టే తగిలేట్టు ఉందే.. అంటూ ప్రియాంక సిరిని అటు సైడ్ నెట్టేస్తుంది. వామ్మో.. తను కన్నేసినవాడిపై వేరేవాళ్లు కన్నేస్తే.. పింకీ అస్సలు ఊరుకోదు కావచ్చు. రచ్చ రచ్చ చేసేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి.Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...