Wednesday, January 19, 2022

ట్రాక్ట‌ర్ కింద ప‌డ్డ వ్య‌క్తి.. ప్రాణాల‌ను నిల‌బెట్టిన హెల్మెట్‌..

హెల్మెట్ పెట్టుకుంటే ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డొచ్చ‌ని అంద‌రికీ తెలిసిందే. కానీ కొంద‌రు మాత్రం హెల్మెట్ పెట్టుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇక‌పోతే హెల్మెట్ వ‌ల్ల చాలామంది ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ సంఘ‌ట‌న‌లు మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇక‌పోతే ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది.

Viral Video man fell under the tractor saved helmet

గుజరాత్‌లోని దహోద్ నగరంలో జ‌రిగిన ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తి హెల్మెట్ ఉండ‌టం వ‌ల్ల ప్రాణాల‌ను కాపాడుకోగ‌లిగాడు. ఇప్పుడు అక్కడ‌ వ‌ర్షాలు ప‌డుతుండ‌టంతో రోడ్ల‌న్నీ నీటితో నిండిపోతున్నాయి. కాగా ఆ వ్య‌క్తి బైక్‌పై వెళ్తుండ‌గా మ‌ద్య‌లో వ‌చ్చిన గుంతను తప్పించడానికి ప్రయత్నిస్తుండగా రోడ్డుపై అనుకోకుండా పడిపోయాడు.ఇక ఆ బైక్ పై ఓ మహిళ అలాగే మ‌రో చిన్నారి కూడా ఉన్నాడు. ఇక ఇలా వీరు బైక్ మీద నుంచి ప‌డుతున్న స‌మ‌యంలోనే ట్రాక్టర్ ట్రాలీ అటు నుంచి వెళుతోంది. ఇక బైక్ జారి కిండ పడగానే, ఆ యువకుడు ట్రాలీ కిందకు పడిపోవ‌డం సంచ‌ల‌నం రేపింది.

అయితే ట్రాలీ టైర్ కూడా అతని తలపై నుంచి వెళ్డంతో అంతా అత‌ను చ‌నిపోయాడ‌ని అనుకున్నారుఉ. కానీ ఆ వ్య‌క్తి హెల్మెట్ పెట్టుకోవ‌డం వ‌ల్ల ప్రమాదం నుంచి బ‌య‌ట ప‌డ్డాడు. లేదంటే ఎంత ఘోరం జరిగుండేదో అని అనిపిస్తోంది. ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది.Related Articles

High Court: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫీజుల పెంపు జీవో కొట్టివేసిన హైకోర్టు!

రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను...

సుకుమార్ డైరెక్ష‌న్ లో ధ‌నుష్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రీసెంట్ గా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రం రిలీజ్ అయి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ని పొందింది. కాగా పుష్ప‌2 కూడా ప్రేక్ష‌కుల...

Somu Veerraju: బీజేపీ కుటుంబ పార్టీ కాదు..అభివృద్ధి చేసే పార్టీ : సోము వీర్రాజు | BJP will be in power in AP in 2024 elections

బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము...

Latest Articles

Akhanda 50 days Jathara : 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య.. నందమూరి హీరోల హంగామా..

సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా రెండు వారాలకు మించి థియేటర్లలో ఉండడం లేదు.. అలాంటిది ‘అఖండ’ తో 50 రోజుల పోస్టర్ చూపించాడు బాలయ్య.. ...

ఉద్యమాల్లో తెలంగాణ.. రాజకీయాల్లో రాయలసీమను తలపించే పంజాబ్ మాల్వా ప్రాంతం..

Punjab Assembly Election 2022: పంజాబ్ రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ముందు అక్కడి మాల్వా ప్రాంతం గురించి తెలుసుకోవాలి....