Tuesday, January 25, 2022
‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు
సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే మన సౌత్ హీరోలకు బాలీవుడ్ లో పాపులారిటీ దక్కింది. రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ ను రాబట్టడంతో ఆయన నటించిన పాత సినిమాలను హిందీలో డబ్ చేయడానికి రెడీ అయ్యారు కొందరు నిర్మాతలు.
అయితే రీమేక్ అవుతున్న సినిమా డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేస్తుండడం హాట్ టాపిక్ అయింది. కచ్చితంగా ఈ డబ్బింగ్ వెర్షన్.. రీమేక్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని అందరూ అనుకున్నారు. దీంతో అల్లు అరవింద్ గోల్డ్ మైన్స్ నిర్మాతలను కలిసి డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ ను క్యాన్సిల్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
pic.twitter.com/bWhGtGg8A9
— Goldmines Telefilms (@GTelefilms) January 21, 2022
Also Read:  రూమర్లకు చెక్ పెట్టిన ఆమిర్ ఖాన్.. చెప్పిన టైంకే సినిమా..
Also Read: ’సఖి వచ్చేస్తోంది..’ కీర్తి సినిమా కొత్త రిలీజ్ డేట్..
Also Read: ’లైగర్’లో ఐటెం సాంగ్.. పూరి ప్లాన్ ఇదే..
Also Read: ’నందమూరి తారక రామామృత’.. ఎన్టీఆర్ పై పాట.. బాలయ్య ప్రశంసలు..
Also Read: విడాకుల అనౌన్స్మెంట్.. పోస్ట్ డిలీట్ చేసిన సమంత..
Also Read: ఆస్కార్ బరిలో సూర్య ‘జైభీమ్’.. మోహన్ లాల్ ‘మరక్కార్'
Related Articles
Anee Master : లైవ్‌లో ఆనీ మాస్టర్, లోబో.. సితార సర్ ప్రైజ్
ప్రధానాంశాలు:కరోనాతో క్వారంటైన్‌లో ఆనీ మాస్టర్కాసేపటి క్రితమే లైవ్‌లోకి వచ్చిన ఆనీ, లోబోసడెన్‌గా సర్ ప్రైజ్ చేసిన మహేష్ కూతురుఆనీ మాస్టర్ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితమే ఆనీ...
పెళ్లైన రోజే పోలీస్ స్టేషన్‌‌కు వధూ,వరులు… కోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించారని అరెస్ట్
ప్రధానాంశాలు:గుజరాత్‌‌లో కొత్త పెళ్లి జంట అరెస్ట్అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తున్న కుటుంబంకోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించారని ఆరోపణగుజరాత్‌లో అప్పుడే పెళ్లైన ఓ జంటను కోవిడ్ ఆంక్షలు కష్టాల్లో పడేశాయి. నైట్ కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు...
Padma Awards 2022 : మొగులయ్యకు పద్మశ్రీ.. స్పందించిన పవన్ కళ్యాణ్
ప్రధానాంశాలు:పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రంకిన్నెర వాయిద్య కారుడు మొగులయ్యకు పద్మశ్రీపద్మ అవార్డులపై స్పందించిన పవన్ కళ్యాణ్భీమ్లా నాయక్ పాటతో దర్శనం మొగులయ్య గొప్పదనం, కిన్నెర వాయిద్య పరికరం గురించి నేటి తరానికి...
Latest Articles
నా భార్య నమితకి శరత్‌ బాబుతో పెళ్లేంటి?.. మా లైఫ్‌లో ఇదే వరస్ట్: నమిత భర్త వీరూ చౌదరి ఫస్ట్ రియాక్షన్
గుజరాతీ భామ నమితకి తెలుగు, తమిళ్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులో అయితే ఈ బొద్దుగుమ్మకి ఏకంగా గుడిలే కట్టిపూజించేశారు. తెలుగులో సొంతం, జెమిని, బిల్లా, సింహా వంటి చిత్రాల్లో...
పద్మ అవార్డుల ప్రకటన.. బిపిన్‌ రావత్‌కు పద్మవిభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్
ప్రధానాంశాలు:128 మందికి పద్మ అవార్డులు17 మందికి పద్మభూషణ్107 మందికి పద్మశ్రీ పురస్కారాలుగణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. పద్మ అవార్డుల...