Friday, January 28, 2022

వామ్మో.. కేజీ ఉప్పు ధర రూ.130.. వంటనూనె లీటర్ ధర రూ.300 .. దేవూడా…! | The Telugu News

Essentials : సాధారణంగా మన దగ్గర కేజీ ఉప్పు ధర రూ.20, లీటర్ వంటనూనె రూ.150 ఉంటుంది. ఇకపోతే నిత్యావసర సరుకులు ధరలు కూడా కొంతమేరకు రీజనబుల్‌గానే ఉన్నాయి. అయితే, మన దేశంలోని ఆ ప్రాంతంలో మాత్రం నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఆ ప్రాంతం ఎక్కడుందంటే.. భారత్-చైనా సరిహద్దు ప్రాంతం ఉత్తారఖండ్ రాష్ట్రంలోని పిథోర్‌గఢ్ జిల్లాలో నిత్యావసర సరుకులు ధరలు చూసి జనాలు ఆందోళన చెందుతున్నారు.

KG Salt 130 1 liter oil 300

Essentials : కేజీ ఉప్పు ధర రూ.130..

ఆ జిల్లాలోని పలు గ్రామాల్లో కిలో ఉప్పును రూ.130కు అమ్ముతున్నారు. వంటనూనె లీటర్ ధర రూ.300 కాగా, ఎర్రపప్పు కేజీ ధర రూ.200, కేజీ బియ్యం ధర రూ.150 అయింది. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం ఉపాధి లేక అల్లాడుతున్న సమయంలో ధరలు పెరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, అక్కడ ఇలా ధరలు పెరగడానికి కారణం ప్రకృతి విపత్తుయే. భారీ వర్షాల వల్ల అక్కడికి వెళ్లే రవాణా మార్గాలు క్లోజ్ అయ్యాయి. దాంతో రవాణా సౌకర్యాలు లేక అక్కడి వరకు నిత్యావసరాలు సరఫరా చేయలేకపోతున్నారు. ఇక అక్కడ సరుకులున్న వారు ధరలను అమాంతంగా పెంచేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.

Related Articles

ఊపు మీదున్న ఖిలాడీ.. దెబ్బకు బేరాలు ఖతం

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఎంత స్పీడు మీదున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ లైన్‌లో పెట్టినన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో మరేతర సీనియర్ హీరోలు పెట్టి ఉండరు. దాదాపు...

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

Bandi Sanjay: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘మిలియన్ మార్చ్’.. కార్యాచరణ ప్రకటించిన బండి సంజయ్..

తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ చీఫ్ బండి సంజయ్...

Latest Articles

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....