Friday, January 21, 2022

Tamannaah : కింది నుంచి మీది వరకు చూపించింది.. మిల్కీ బ్యూటీ తమన్నా రచ్చ వేరే లేవెల్ | The Telugu News

Tamannaah మిల్కీ బ్యూటీ తమన్నా ఎక్కువగా అందాలను ప్రదర్శించదు. తెరపైనా, తెరవెనుకా ఒకేలా ఉంటుంది. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో జిగేలమనిమెరుస్తోంది. వెరైటీ ఫోటో షూట్లతో తమన్నా నానా హంగామా చేస్తుంది. ఇక వర్కవుట్లు చేస్తూ తమన్నా చెమటచిందిస్తుంటే నెటిజన్లలో మంట పుట్టిస్తుంది. అలాంటి తమన్నా ఇప్పుడు సినిమాల పరంగానూ కొత్తగా ట్రై చేస్తోంది. ఈ మధ్య వచ్చిన మాస్ట్రో సినిమాతో తమన్నా అదరగొట్టేసింది.

tamannaah bhatia pics

అసలే ఇప్పుడు తమన్నాకు అంతగా అవకాశాలు రావడం లేదు. మాస్ట్రో సినిమాతో తమన్నా విలన్‌గా మారి.. కొత్త పాత్రలో మెప్పించింది. అయితే తమన్నా ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను సైతం మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ జెమిని టీవీలో వస్తోన్న మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం అత్యంత దారుణంగా ఫ్లాప్ అయింది. అలా తమన్నా మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టినట్గు అయింది. కానీ తమన్నా మాత్రం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది.

Tamannaah అందాల ఆరబోతతో తమన్నా రచ్చ

tamannaah bhatia pics
tamannaah bhatia pics

రకరకాల ఫోటో షూట్లతో హంగామా చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కింది నుంచి పై వరకు అంతా చూపించేలా వెరైటీ డ్రెస్సును వేసుకుంది. కాలు, పాదం, తొడలు ఇలా అన్నింటిని చూపించింది. ఇక ఆమె చేసిన క్లీవేజ్ షోకు అందరూ ఫిదా అవుతున్నారు. తమన్నా హాట్ ఘాటు ఫోటోలు నెట్టింట్లో కాకరేపుతున్నాయి. తమన్నా ప్రస్తుతం సత్యదేవ్‌తో గుర్తుందా శీతాకాలం అనే సినిమాను చేస్తోంది.

Related Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...

Latest Articles

బాలయ్యతో మహేష్ బాబు.. హార్ట్ టచింగ్‌గా ఉంటుందట!

చేస్తోన్న టాక్ షోకు ఎలాంటి స్పందన వస్తోందో అందరికీ తెలిసిందే. తన స్టేటస్‌ను పక్కన పెట్టేసి మరీ గెస్టులతో సరదాగా కలిసిపోవడం, ఎంతో హుషారుగా కనిపించడం వంటి విషయాలే ఈ...

Pakistan: పాక్‌లో ఇందిరాగాంధీ తరహా ఎమర్జెన్సీ రానుందా? ఇమ్రాన్‌ ఖాన్‌పై విపక్షాల అనుమానం

Pakistan PM Imran Khan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరిందా? పరిస్థితి చేయిదాటిపోతుండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధించాలని...