Wednesday, January 26, 2022

Akhanda Title Song : ‘అఖండ’ టైటిల్ సాంగ్ వచ్చేసింది.. | Akhanda Title Song

‘అఖండ’ గా బాలయ్య నట విశ్వరూపాన్ని చూపిస్తూ.. అఘోరా క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసే ఈ సాంగ్ లిరికల్‌గానే కాకుండా విజువల్‌గానూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది..

Akhanda Title Song: ‘అఖండ’.. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ.. గత ఏడు వారాలుగా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతూ విజయవంతంగా 50 రోజులవైపు పరుగులు తీస్తుంది.

Akhanda Mass Jathara : ఆరో వారంలోనూ అన్‌స్టాపబుల్..

సంక్రాంతి కానుకగా ‘అఖండ’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘అఖండ’ గా బాలయ్య నట విశ్వరూపాన్ని చూపిస్తూ.. అఘోరా క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసే ఈ సాంగ్ లిరికల్‌గానే కాకుండా విజువల్‌గానూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. శంకర్ మహదేవన్, సిద్దార్థ్ మహదేవన్, శివం మహదేవన్ ఈ శ్లోకాన్ని అద్భుతంగా పాడారు.

Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం

మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ‘అఖండ’ సెకండ్ వేవ్ తర్వాత సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాకుండా విడుదలైన ప్రతి సెంటర్లోనూ బాలయ్య కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్షన్లు రాబట్టి, త్వరలో 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది.Related Articles

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Telugu Job Alerts 24

Collector Office Guntur Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్…

కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీని వణికిస్తోంది. సినిమాల విడుదలకు సంబంధించిన ఇబ్బంది ఓవైపు.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం మరోవైపు. వెండితెర,...

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Latest Articles

Jairam Ramesh: ఆజాద్, గులాం కాదు .. పద్మ అవార్డు ప్రకటనపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సెటైర్!

కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత దీనిపై...

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....