Wednesday, January 26, 2022

Maaran : ధనుష్ ‘మారన్’ మోషన్ పోస్టర్ చూశారా.. | Maaran

‘ఇళయ సూపర్‌స్టార్’ ధనుష్ లేటెస్ట్ మూవీ ‘మారన్’ మోషన్ పోస్టర్ రిలీజ్..

Maaran: కెరీర్ స్టార్టింగ్ నుండి స్టోరీ సెలక్షన్ పరంగా కొత్తదనం చూపిస్తూ, డిఫరెంట్ అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్లు చేస్తూ కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో వెర్సటైల్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, చిన్న వయసులోనే నాలుగు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న నటుడిగా సెన్సేషన్ క్రియేట్ చేశారు ‘ఇళయ సూపర్‌స్టార్’ ధనుష్..

Mahesh Babu : మహేష్ బాబుకి నెగెటివ్..

ఇప్పుడాయన తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వెంకీ అట్లూరి డైరెక్షన్‌‌లో ‘సార్’ అనే మరో సినిమా కూడా చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Bangarraju : రివ్యూ..

తమిళ్‌లో ధనుష్, మాళవికా మోహనన్ జంటగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ‘మారన్’ అనే ఓ సినిమా రూపొందుతుంది. ధనుష్ హీరోగా నటిస్తున్న 43వ సినిమా ఇది. సంక్రాంతి సందర్భంగా ‘మారన్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ధనుష్ డిఫరెంట్ గెటప్‌లో సరికొత్తగా కనిపిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నారు.Related Articles

Mahesh Babu: సర్కారు వారి పాట గుడ్ న్యూస్.. అనుకున్నదే చెప్పేశారుగా..!

Sarkaru Vaari Paata Music: మహేష్ బాబు హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'సర్కారు వారి పాట' నుంచి రిపబ్లిక్ డే కానుక ఇచ్చేశారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా...

‘వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత’.. ఆర్జీవీ ‘కొండా’ ట్రైలర్ చూశారా..?

నిజజీవితాల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెపరేట్ స్టయిల్ ఉంది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లు, రాజకీయ నాయకులు, సినీ తారలు...

నల్లని మబ్బులు కమ్మిన ఆకాశంలా… ప్రగ్యా జైస్వాల్

అఖండ సినిమాతో మళ్లీ తెరమీదకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా హిట్ కొట్టడంతో ప్రగ్యాకు మళ్లీ అవకావాలు పెరుగుతున్నాయి. -Image credit: PragyaJaiswal/Instagram

Latest Articles

Actress Rani Chatterjee: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి రాణీ ఛటర్జీ… యూపీ ఎన్నికలే టార్గెట్!

Uttar Pradesh Assembly Election 2022: భోజ్‌పురి సినీ నటి రాణి ఛటర్జీ కాంగ్రెస్‌లో చేరారు. ప్రియాంక...

రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు.. సైనిక సామర్ధ్యాన్ని చాటిచెప్పేలా పరేడ్

దేశ రాజధాని ఢిల్లీలో 73 వ గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇండియా గేట్ వద్ద జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని.. అక్కడ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో...