Wednesday, January 26, 2022

Akashay Kumar : సుకుమార్‌కి బాలీవుడ్ ఆఫర్.. ఫోన్ చేసి మరీ సినిమా చేద్దామన్న స్టార్ హీరో | Sukumar gets Bollywood offer from star hero

ఇటీవల సుకుమార్ ‘పుష్ప’ సక్సెస్ తర్వాత బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలని వెల్లడించారు. సుకుమార్ మాట్లాడుతూ.. త్వరలోనే బాలీవుడ్ లో స్ట్రెయిట్ హిందీ మూవీని చేయాలనే……

Sukumar :  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఒకప్పుడు లవ్ సినిమాలు చేస్తూ ఆ తర్వాత మెల్లి మెల్లిగా మాస్ కి మారి ఇప్పుడు ఊర మాస్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే అల్లుఅర్జున్ తో ‘పుష్ప’ సినిమాని రిలీజ్ చేసి పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించాడు. ఈ సినిమాకి అల్లుఅర్జున్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ కి కూడా అన్ని పరిశ్రమల నుంచి ప్రశంశలు అందుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఒకటి ‘పుష్ప పార్ట్ 2’, ఆ తర్వాత విజయ్ దేవరకొండతో, ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమాలు ఉన్నాయి సుకుమార్ కి. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కిస్తున్నారు.

Roja : జగన్‌ – చిరు భేటీ‌పై స్పందించిన రోజా

ఇటీవల సుకుమార్ ‘పుష్ప’ సక్సెస్ తర్వాత బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలని వెల్లడించారు. సుకుమార్ మాట్లాడుతూ.. త్వరలోనే బాలీవుడ్ లో స్ట్రెయిట్ హిందీ మూవీని చేయాలనే ఆలోచనలో ఉన్నాను. `పుష్ప` చిత్రీకరణ సమయంలో ఉన్నప్పుడే అక్షయ్ కుమార్ నాకు ఫోన్ చేశారు. అక్షయ్ నాకు ఫోన్ చేసి నువ్వు నాతో కలిసి పని చేయాలి ముంబైకి రా” అని తనకు ఆఫర్ ఇచ్చారని వెల్లడించారు. అక్షయ్ కి తగిన స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా అక్షయ్ కుమార్ తో సినిమా చేస్తానని సుకుమార్ తెలిపారు. పుష్ప సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. దీంతో సుకుమార్ కి వరుస బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. దీంతో సుకుమార్ కూడా బాలీవుడ్ లో త్వరలో డైరెక్ట్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.

Related Articles

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో...

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Telugu Job Alerts 24

Collector Office Guntur Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్…

కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీని వణికిస్తోంది. సినిమాల విడుదలకు సంబంధించిన ఇబ్బంది ఓవైపు.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం మరోవైపు. వెండితెర,...

Latest Articles

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Jairam Ramesh: ఆజాద్, గులాం కాదు .. పద్మ అవార్డు ప్రకటనపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సెటైర్!

కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత దీనిపై...