Wednesday, January 26, 2022

Horoscope Today: ఈ రాశుల వారికి కొన్ని విషయాలు నిరుత్సాహ పరుస్తాయి..!Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు..

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. జనవరి 13 (గురువారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:
ఈ రాశివారికి కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభ రాశి:
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శతృవులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మిథున రాశి:
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశంలు దక్కుతాయి.

కర్కాటక రాశి:
ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. ఆరోగ్యంపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో పురోగతి లభిస్తుంది.

సింహరాశి:
ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి:
ఆశించిన మేరకు ఫలితాలు పొందుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీకు డబ్బు పరంగా సాయం చేసేందుకు కొందరు ముందుకు వస్తారు.

తుల రాశి:
చేపట్టబోయే పనులలో మంచి ఫలితాలు ఉంటాయి. రోజంతా ఆనందంగా గడుపుతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల నుంచి సలహలు, సూచనలు పొందుతారు.

వృశ్చిక రాశి:
ఆర్థిక లాభాలు పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. చేపట్టే పనులపై కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది.

ధనుస్సు రాశి:
ఈ రాశివారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో చర్చించి చేపట్టే పనులు మంచి ఫలితాలు ఇస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో మంచి ఫలితాలు ఉంటాయి.

మకర రాశి:
వృత్తి, ఉద్యోగలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. తోటి వారి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇతరుల నుంచి మంచి సలహాలు పొందుతారు.

కుంభ రాశి:
కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వెళ్లాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు మంచి గౌరవం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.

మీన రాశి:
తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. కీలక సమస్యల నుంచి బయట పడతారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి:

Vaikunta ekadasi Tirumala: అంగ‌రంగ వైభ‌వంగా తిరుమ‌ల ఆల‌యం.. వైకుంఠ ఏకాద‌శికి స‌ర్వం సిద్ధం..

Bharat Biotech: తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల విరాళం అందజేసిన భారత్‌ బయోటెక్‌ అధినేత..!

Related Articles

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Jairam Ramesh: ఆజాద్, గులాం కాదు .. పద్మ అవార్డు ప్రకటనపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సెటైర్!

కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత దీనిపై...

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....

Latest Articles

‘ఆజాద్.. గులాం కాదు’: సహచరుడికి పద్మ అవార్డుపై జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానాంశాలు:పరోక్షంగా ఆజాద్‌ను బానిస అంటూ వ్యాఖ్యలు.అవార్డు తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం.కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ రాసినవారిలో ఆజాద్.మంగళవారం కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్...

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు..ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: పెంటగాన్

రష్యా, ఉక్రెయిన్ ఎపిసోడ్‌లో కీలక అప్‌డేట్‌ ఇది. ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చు...