Wednesday, January 26, 2022

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు.. నేడు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..Horoscope Today (January 12th 2021): ఆధునిక కాలంలో ఉన్శునామని అన్భనా.. ఇప్పటికీ చాలా మంది మంచి, చెడులు జరగాలంటే .. దైవం అనుగ్రహం ఉండాలని నమ్మేవారు ఉన్నారు. అందుకనే..

Horoscope Today (January 12th 2021): ఆధునిక కాలంలో ఉన్శునామని అన్భనా.. ఇప్పటికీ చాలా మంది మంచి, చెడులు జరగాలంటే.. దైవం అనుగ్రహం ఉండాలని నమ్మేవారు ఉన్నారు. అందుకనే రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ప్రయాణం చేయలన్నా ఈరోజు మన జాతకం ఎలా ఉంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (January 12th 2021 ) బుధవారం (wednewssday) రాశి ఫలాలు (Horoscope)ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తీ చేస్తారు. అనుకున్న సమయంలో పనులు పూర్తి కావాలంటే అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది.  భవిష్యత్ కు సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇష్టదైవాన్ని  దైవాన్ని ప్రార్ధిస్తే..  శుభప్రదం

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.  ఆర్ధిక సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. ఆర్ధిక స్థితి మెరుగుపడుతుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. శివ నామస్మరణ మేలు చేస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు అధిక శ్రమకు గురవుతారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తీ చేస్తారు. మానసికంగా ధృడంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి శుభసమయం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి.  మానసికంగా సంతోషంగా ఉంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ప్రయాణాలు చేసే సముయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విచారకమైన వార్తను వినాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతతను కోల్పోతారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు మానసిక ధృడంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. బంధుమిత్రులతో కల్సి సంతోషంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి ధన వ్యయం అధికంగా చేస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తీ చేయడానికి ప్రయత్నిస్తారు. అనవసర విషయాలతో కాలహరణం అవుతుంది. అనుకున్న ఫలితాలు రావడానికి సమయం పడుతుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రుల సహకారంతో పనులు పూర్తీ చేస్తారు. కీలక వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాలతో అధికారులనుంచి ప్రశంసలను అందుకుంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు త్వరగా పనులు పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికను వేసుకోండి. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. బాధ్యతలు మేరింటగా పెరుగుతాయి. ఆర్ధికంగా లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగస్థులు సుభాఫలితాలను అందుకుంటారు.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు. కుటుంబ వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. చెప్పుడు మాటలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

Also Read:

మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

మొక్కలను నాటడానికి వాస్తు నియమాలు ఉన్నాయి.. అవేంటో తెలుసుకోండి..

Related Articles

టాలీవుడ్ కి అచ్చిరాని స్టూవర్ట్ పురం

<p>స్టూవర్ట్ పురం అనగానే మన ముందు తరం వారిగుండె ఝళ్లు మనేది . ఆ ఊరి పేరు చెప్పగానే బందిపోటు దొంగలు గుర్తుకొచ్చేవారు . &nbsp;బ్రతుకుతెరువు కోసం కొంతమందీ ,సంప్రదాయం అంటూ...

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో...

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Telugu Job Alerts 24

Collector Office Guntur Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

Latest Articles

టాలీవుడ్ కి అచ్చిరాని స్టూవర్ట్ పురం

<p>స్టూవర్ట్ పురం అనగానే మన ముందు తరం వారిగుండె ఝళ్లు మనేది . ఆ ఊరి పేరు చెప్పగానే బందిపోటు దొంగలు గుర్తుకొచ్చేవారు . &nbsp;బ్రతుకుతెరువు కోసం కొంతమందీ ,సంప్రదాయం అంటూ...

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో...

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Telugu Job Alerts 24

Collector Office Guntur Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్…

కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీని వణికిస్తోంది. సినిమాల విడుదలకు సంబంధించిన ఇబ్బంది ఓవైపు.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం మరోవైపు. వెండితెర,...

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...